కీలక అంశాలను వెల్లడించిన డాక్టర్లు...! 1 d ago

featured-image

జర్నలిస్ట్ ముకేశ్ హత్య విషయం అందరికి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం డాక్టర్లు ముఖేష్ మృతదేహానికి శవపరీక్షలు జరుపగా ఒళ్ళు గగుర్పొడిచే అంశాలను వెల్లడించారు. అతడి గుండెను చీల్చి, కాలేయం నాలుగు ముక్కలైనట్టు గుర్తించారు. పక్కటెముకలు 5 చోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగినట్టు చెప్పారు. తమ 12 ఏళ్ల కెరీర్ లో ఇంతటి భయానక హత్యను ఎన్నడూ చూడలేదని డాక్టర్లు వెల్లడించారు. ఈ హత్యలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పాల్గొన్నట్లు అనుమానం వ్యక్తం చేసారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD